224 పేటెంట్ అప్లికేషన్లను అందుకున్న ఎంఓసిఐ
- August 16, 2016
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ ఏడాది ఇప్పటివరకు (జులై వరకు) 224 పేటెంట్ అప్లికేషన్లను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డిపార్ట్మెంట్ ద్వారా అందుకున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 33 అప్లికేషన్లను యాక్సెప్ట్ చేశామనీ, మిగతావి ప్రాసెసింగ్లో ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పేటెంట్ / యుటిలిటీ సర్టిఫికెట్ కోసం మూడు కండిషన్స్ తప్పనిసరి అని ఎంఓసిఐ చెబుతోంది. ఇన్వెన్షన్ కొత్తగా ఉండాలి. అలాగే, గతంలో ఇండస్ట్రియల్ టెక్నాలజీ ద్వారా ప్రిసీడ్ అయి ఉండకూడదు. ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ ఈ తరహా ఇన్వెన్షన్ అందుబాటులో ఉండకూడదు. రెండో నిబంధన, ఇన్వెన్షన్ ఖచ్చితంగా క్రియేటివ్ స్టెప్ని కలిగి ఉండాలి. ఇండస్ట్రియల్ ఇంప్లిమెంటేషన్ అనేది మూడో ముఖ్యమైన నిబంధన.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







