'జనతాగ్యారేజ్' విడుదలకు సిద్దo
- August 17, 2016
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతాగ్యారేజ్' విడుదలకు సిద్దమవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, ఆడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విద్యార్థి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ స్టిల్ అభిమానులను ఆకట్టునేలా ఉంది. మరోవైపు కాజల్ అగర్వాల్‌పై నేటి నుంచి 'నేను పక్కా లోకల్' అనే ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్ కథానాయికలు. సెప్టెంబర్ 2 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!







