ఒమన్‌లో వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్.. ఖౌలా ఆసుపత్రికి తరలింపు..!!
- August 19, 2026
మస్కట్: ఒమన్‌లో పర్వతారోహణ చేస్తూ గాయపడిన ఓ పౌరుడిని రాయల్ ఒమన్ పోలీస్ ఎయిర్ వింగ్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా తరలించారు. అల్ షర్ఖియాహ్ గవర్నరేట్‌లోని ఓ పర్వత ప్రాంతంలో పర్వతారోహణ చేస్తుండగా సదరు వ్యక్తికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీస్ ఎయిర్ వింగ్ వెంటనే రంగంలోకి దిగి ఎయిర్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స కోసం మస్కట్‌లోని ఖౌలా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!







