ఆగస్టు 27న ఒమన్‌లో అధికారిక సెలవు..!!
- August 21, 2026
మస్కట్: ప్రవక్త ముహమ్మద్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 27( గురువారం) అధికారిక ప్రభుత్వ సెలవు దినంగా పాటించనున్నట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 1448 AH సంవత్సరానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ జన్మదినం (PBUH) సందర్భంగా ఈ సెలవును ప్రకటించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి ఒమన్‌లో జాతీయ, మతపరమైన సెలవుల తేదీలపై 2025, డిసెంబర్ 28న జారీ చేసిన ప్రకటన ఆధారంగా ఆగస్టు 27న సెలవు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
2025
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







