ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- August 25, 2026
మస్కట్: ఒమన్‌లో బెగ్గింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) హెచ్చరించింది. మసీదులు, వీధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రదేశాలు, దుకాణాల్లో బెగ్గింగ్ నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది.
ఒమన్ పెనల్ కోడ్‌లోని ఆర్టికల్ 297 ప్రకారం.. బెగ్గింగ్ చేస్తూ పట్టుబడిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు 100 ఒమన్ రియాల్స్ జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు శిక్షల్లో ఏదో ఒకటి కూడా విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. పబ్లిక్ ప్రదేశాల్లో బెగ్గింగ్ ఎత్తడాన్ని నిరోధించేందుకు అమల్లో ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







