ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- August 25, 2026
దోహా: ఖతార్లో రాబోయే రెండు రోజులపాటు (ఆగస్టు 26, 27) పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ (Qatar Meteorology Department) వెల్లడించింది.
కాగా, పగటిపూట వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయంలో తేమ అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గాలులు వాయవ్య దిశ నుంచి ఈశాన్య దిశకు వీస్తాయని, గాలి వేగం తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







