459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- August 25, 2026
మస్కట్: ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ 459 మంది ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష ప్రకటించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఒమన్ పౌరులు, విదేశీయులు ఈ క్షమాభిక్ష పొందిన వారిలో ఉన్నారని అధికారులు తెలిపారు.
ఖైదీల కుటుంబాల పట్ల సుల్తాన్ హైతమ్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ నిర్ణయం నిదర్శనమని అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రవక్త జన్మదినం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కరుణ, మానవతా దృక్పథంతో ఈ ప్రత్యేక క్షమాభిక్షను జారీ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







