దేశవ్యాప్తంగా ఆమ్నెస్టీ కార్యాలయాల మూసివేత
- August 18, 2016
దేశద్రోహం కేసుతో ఆమ్నెస్టీ ఇండియా అంశం వివాదాస్పదంగా మారడంతో ఆమ్నెస్టీ చెన్నై, పుణె, దిల్లీ, బెంగళూరుల్లోని కార్యాలయాలను తాత్కాలికంగా మూసేసింది. ఇటీవల బెంగళూరులో ఆమ్నెస్టీ ఇండియా నిర్వహించిన కశ్మీర్‌పై చర్చ కార్యక్రమం వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపణలతో ఆమ్నెస్టీపై దేశద్రోహం కేసు పెట్టారు. అయితే తమ సంస్థ ఉద్యోగులెవరూ దేశవ్యతిరేక నినాదాలు చెయ్యలేదని సంస్థ ఇప్పటికే తెలిపింది.
ఆమ్నెస్టీకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన నేపథ్యంలో సంస్థ పలు నగరాల్లో కార్యాలయాలు మూసేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







