సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- September 08, 2026
రియాద్: ఇంధన లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ 4,464 జెనెసిస్ వాహనాలను రీకాల్ చేసింది. వాహనాల్లోని ఫ్యూయల్ క్రాస్ ట్యూబ్ మౌంటింగ్లో లోపం కారణంగా ఇంధనం లీక్ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో వాహనాల్లో మంటలు చెలరేగే ప్రమాదం పెరగవచ్చని పేర్కొన్నారు.
ఈ రీకాల్ కింద జెనెసిస్‌కు చెందిన 8 మోడళ్ల వాహనాలు ఉన్నాయి. వీటిలో GV70, GV80, G80, G90 మోడళ్లకు చెందిన 2021 నుంచి 2026 వరకు తయారైన కొన్ని వాహనాలు ఉన్నాయి. రీకాల్‌లో తమ వాహనం ఉందో లేదో తెలుసుకోవడానికి యజమానులు Recalls.sa వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. రీకాల్‌కు సంబంధించిన వాహనాల యజమానులు Almajdouie లేదా Wallan Al-Naghiను సంప్రదించి అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్







