షార్జా మెగా మాల్ లో బాంబు భయం!
- July 29, 2015
ఈ సోమవారం రాత్రి 10 45 గంటలకు షార్జా మెగా మాల్ లో బాంబు ఉన్నట్టుగా వచ్చిన ఫోన్ కాల్ తో పోలీసులు, ఫొరెన్సిక్ టీమ్ వారు మాల్ కు హుటాహుటిన తరలివెళ్లి, అక్కడ క్షుణ్ణంగా తనిఖీ జరిపిన అనంతరం, ఆది బూటకపు బెదిరింపుగా తెలియవచ్చింది. కానీ ఈ సంఘటనతో అక్కడ సిబ్బంది, వినియోగదారులు భయభ్రాంతులయ్యారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







