అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- September 19, 2026
లువాండా: ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ గౌరవార్థం అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ లౌరెన్సో అధికారిక విందును ఏర్పాటు చేశారు. అంగోలా రాజధాని లువాండాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఈ విందు జరిగింది. అంగోలా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఒమన్ సుల్తాన్, ఆయన వెంట వచ్చిన అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి అంగోలాలో రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే అధ్యక్షుడు లౌరెన్సో సుల్తాన్ గౌరవార్థం ప్రత్యేక విందును నిర్వహించారు.
విందుకు ముందు సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్, అంగోలా అధ్యక్షుడు జోవో లౌరెన్సో పరస్పరం జ్ఞాపికలను బహూకరించుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు, పరస్పర సహకారానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది. ఈ అధికారిక విందులో ఒమన్, అంగోలా దేశాలకు చెందిన అధికారిక ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి







