కువైట్‌లో ఫైర్‌ఫోర్స్‌కు 8,282 అత్యవసర కాల్స్..!!
- September 19, 2026
కువైట్: 2026 సంవత్సరపు తొలి ఆరు నెలల్లో కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్‌కు దేశవ్యాప్తంగా 8,282 నివేదికలు/అత్యవసర కాల్స్ వచ్చాయి. ఈ ఘటనలకు ఫైర్‌ఫోర్స్ సిబ్బంది స్పందించి అవసరమైన చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 18న వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కువైట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఫైర్‌ఫోర్స్‌కు పెద్ద సంఖ్యలో అత్యవసర కాల్స్ వచ్చాయి.
అగ్నిప్రమాదాలు, ప్రమాదాలు, రెస్క్యూ అవసరాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో ఫైర్‌ఫోర్స్ బృందాలు స్పందించి ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాయని తెలిపారు. మొత్తం 8,282 ఘటనలపై స్పందించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్‌లో ఫైర్‌ఫోర్స్‌కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి







