''ఫస్ట్‌లుక్‌లో మెగాస్టార్ స్టిల్, టైటిల్ అదిరిపోయింది : రామ్‌గోపాల్ వర్మ
- August 23, 2016
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీనెం.150' బ్లాక్‌బస్టర్ అవుతుందని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌పై కామెంట్స్ చేసే వర్మ ఇప్పుడు మెగాస్టార్‌ను ఎంచుకొన్నారు. సోమవారం చిరు పుట్టినరోజు సందర్భంగా 'ఖైదీ నెం.150' ఫస్ట్‌లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ విషయమై వర్మ ట్విట్టర్లో స్పందిస్తూ.. ''ఫస్ట్‌లుక్‌లో మెగాస్టార్ స్టిల్, టైటిల్ అదిరిపోయింది. చిరు కెరీర్లోనే అద్భుతమైన ఫస్ట్‌లుక్ ఇది. ఫస్ట్‌లుక్ చూశాక గతంలో నేను చిరు 150 చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తప్పని తెలిసింది.అందుకు చిరు అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా'' అని వర్మ ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







