హజ్ ఎమర్జన్సీ ప్లాన్‌కి సౌదీ ఆమోదం
- August 25, 2016
ఈ ఏడాది హజ్ సీజన్‌కి సంబంధించి అత్యవసర సమయాల్లో ఎమర్జన్సీ ప్లాన్‌కి ఆమోదం లభించింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్ అజీజ్, సౌదీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ మరియు హజ్ సుప్రీం కమిటీ ఛైర్మన్ ఈ మేరకు జనరల్ సివిల్ డిఫెన్స్ ఎమర్జన్సీ ప్లాన్‌కి ఆమోదం తెలిపారు. హజ్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామనీ, ఈ మేరకు ఎమర్జన్సీ ప్లాన్‌ని తయారు చేశామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ లెఫ్టినెంట్ జనరల్ సులేమాన్ బిన్ అబ్దుల్లా అల్ అమర్ చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







