సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- October 19, 2026
నజ్రాన్: సౌదీ అరేబియాలోని నజ్రాన్ నగరంలో ఆదివారం హౌతీ మిలీషియా ప్రయోగించిన డ్రోన్ నివాస ప్రాంతాన్ని తాకడంతో ఆరుగురు సౌదీ పౌరులు గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు ఇళ్లు, మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం (జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్) ఈ వివరాలను వెల్లడించింది. సమాచారం అందుకున్న వెంటనే పౌర రక్షణ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.పౌరుల నివాసాలు, ఇతర పౌర ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన అని పౌర రక్షణ విభాగం పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు







