అక్రమ నివాసితులు కతర్ వదిలివెళ్లిపోవడానికి రాయబార కార్యాలయాలు సహాయం
- August 26, 2016
కనీసం మూడు దక్షిణ ఆసియాదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు వారి దేశాలకు చెందిన బహిష్కృతులు అధికారిక నివాస అనుమతి లేకుండా కతర్ లో ఎక్కువకాలం నివసించకుండా ఉండేందుకు మూడు నెలల పాటు సడలింపు అవకాశమిస్తున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ఇది మొదలవుతుందని అంతర్గత యొక్క (ఎం ఓ ఎల్) మంత్రిత్వశాఖ బుధవారం ఒక పేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. 2009 చట్టం 4 వ సంఖ్యలో విదేశీయులు దేశంలో ప్రవేశం, బైటకు వెళ్లడం , నివాసం మరియు ప్రాయోజితుల యొక్క క్రమబద్ధీకరణ యొక్క నిబంధనల విషయంలో విదేశీయులు ఉల్లంఘన జరిపినట్లయితే, దేశంలో నివసిస్తున్న సమయంలో ఏ చట్టపరమైన పరిణామాలు లేకుండా వారు దేశం నుంచి స్వచ్ఛంగా నిష్క్రమించేలా మూడు నెలలపాటు అమలవుతుంది. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 1 వ తేదీ2016 వరకు ఈ సడలింపు కొనసాగవుతుందని తెలిపింది.
12 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత విరామం తర్వాత క్షమాభిక్ష అవకాశం అంతర్గత యొక్క (ఎం ఓ ఎల్) మంత్రిత్వశాఖ కల్పిస్తుంది. 2004 సంవత్సరంలో మార్చి నుంచి జూలై మధ్య కాలంలో ఉండటం గమనార్హం. కతర్ లో అక్రమ నివాసితుల గూర్చి సంప్రదించగా శ్రీలంక, నేపాల్ మరియు బంగ్లాదేశ్ అధికారులు తమ దేశస్థులకు క్షమాభిక్ష పథకం అమలుచేయమని అభ్యర్ధించింది, ఆ తర్వాత అక్రమంగా అత్యధిక కాలం నుండి ఉన్న తమ జాతీయులను ఖతార్ వదిలి వెళ్లేలా చర్యలు రాబోయే రోజుల్లో తీసుకొంటామని రాయబార కార్యాలయాల అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







