వీకెండ్: దుబాయ్‌లో వేడి, అబుదాబీలో మేఘాలు
- August 26, 2016
ఈ వీకెండ్ దుబాయ్‌లో వేడి వాతావరణం కొనసాగనుంది. ఆకాశం నిర్మళంగానే ఉండే అవకాశముంది. మేఘాలు ఏర్పడేందుకు అవకాశాలు తక్కువ. అబుదాబీ తదితర తీర ప్రాంతాల్లో అక్కడక్కడా మేఘాలు కనిపించనున్నాయి. అయితే వర్షం కురిసేంతలా ఆ మేఘాలు బలపడకపోవచ్చు. దుబాయ్, అబుదాబీల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉండొచ్చు. వాతావరణంలో తమే శాతం 70 నుంచి 78 శాతం వరకు ఉంటుంది. తూర్పు కోస్తా ప్రాంతంలోని ఫుజారియాలో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోవనుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సముద్రం ఓ మోస్తరు అలజడితో ఉశుక్ర, శనివారంలో ఉండొచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ మరియు సెస్మాలజీ వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







