గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా దుబాయ్
- August 26, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ ఇన్ దుబాయ్, దుబాయ్ కస్టమ్స్, డిపి వరల్డ్, ఎమిరేట్స్ స్కై కార్గో, మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ టూరిజం, అబ్రాడ్ స్టడీ ప్రోగ్రామ్‌ని ఆహ్వానించాయి. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరియడాతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్‌కి చెందిన ఇంటర్నేషన్ ఎంబీఏ స్టూడెంట్స్ బృందం ఈ స్టడీ ప్రోగ్రామ్‌ని చేపడుతున్నాయి. రిచ్ అరబిక్ కల్చర్‌ని అధ్యయనం చేయడం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అలాగే యూఏఈలో ఎకానమీ మరియు పాలన వంటి అంశాలపై ఈ బృందం స్టడీ చేయనుంది. ఈ ప్రోగ్రామ్‌లో క్లాస్ లెక్చర్స్, కంపెనీ విజిట్స్, కల్చరల్ ట్రిప్స్ వంటివి ఉంటాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ బస్తకి మాట్లాడుతూ, యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్ - ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల్ని ఆహ్వానించేలా, ఆకట్టుకునేలా ఈ ప్రోగ్రామ్ రూపొందించబడిందనీ, దుబాయ్ ఎడ్యుకేషనల్ హబ్‌గా అవతరించడం ఆనందంగాఉఉందని తెలిపారు. విదేశీ విదార్థులకు యూనిక్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ ప్రోగ్రామ్ తమకు గర్వకారణమని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







