హిమాచల్‌ప్రదేశ్‌లో 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది..
- August 27, 2016
హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 6.44 గంటల ప్రాంతంలో 4.6 తీవ్రవతో భూమి కంపించగా..7.05 గంటల సమయంలో మరోసారి ప్రకంపనలు సంభవించినట్లు భూవిజ్ఞాన అధికారులు తెలిపారు. కుల్లు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రకంపనలతో స్థానికులు ఆందోళనలకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







