రోమానియాలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన కువైట్ మంత్రి
- August 27, 2016
కువైట్ : రొమేనియన్ రాజధాని బుకారెస్ట్ లో కువైట్ కు చెందిన ప్రజా కార్మిక మంత్రి డాక్టర్ ఆలీ అల్ ఆమిర్ కారు ప్రమాదంలో గురువారం స్వల్పంగా గాయపడ్డారు..జాతీయ అసెంబ్లీ వ్యవహారాల సహాయ మంత్రి కూడా ఐన, డాక్టర్ అల్ ఆమిర్ నగరంలో పర్యటిస్తున్న సమయంలో మంత్రి కారులోపలకు మరొక వాహనం లోపలకి చొచ్చుకువచ్చిందని రొమేనియా లో కువైట్ రాయబారి ముబారక్ అల్ సెహైజం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ అల్ ఆమిర్ యొక్క రొమేనియన్ ప్రజా కార్మిక మంత్రి కారులో ఉన్నారని ఆయనకు ఒకేలా గాయాలు తగిలినట్లు ఆయన తెలిపారు .
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







