అపార్ట్మెంట్ ఐదు అంతస్తులో అగ్ని ప్రమాదం
- August 27, 2016
షార్జ: స్థానిక కల్బా ప్రాంతంలో శుక్రవారం రాత్రి అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరగ్గా ఒక కుటుంబం మంటలలో చిక్కుకుపోవడంతో ఎంతో శ్రమతో రక్షించాల్సి వచ్చింది .షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ సామి అల్ నాక్బి ఈ అగ్ని ప్రమాదం గూర్చి మాట్లాడుతూ, ఐదు అంతస్తుల భవనంలో పై అంతస్థులో శుక్రవారం రాత్రి 9.05 గంటల సమయంలో బయటపడిన మంటలకు అక్కడ ఉన్న నివాసితులని తక్షణమే ఖాళీ చేయించినట్లు ఆయన చెప్పారు.
కల్బా మరియు ఫుజైరః నుండి అగ్నిమాపక సిబ్బంది అగ్నితో పోరాటం చేసి మంటలను అదుపు చేశారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ గాయాలు కాలేదని వారు నివేదించారు. పోలీసులు ప్రస్తుతం అగ్నిప్రమాదంపై కారణాన్ని పరిశోధిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







