అల్ ఖోర్ లో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు
- July 30, 2015
అల్ ఖోర్ లో మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ లో రానున్న ఈద్-అల్-అధా నాడు అల్ ఖోర్ మాల్ లో సినిమా ధియేటర్లు ప్రారంభం కానున్నట్టు మాల్ మేనేజర్ నవనీత్ సుధాకరన్ తెలిపారు. ఇక్కడి 3 సినిమా ధియేటర్లలో 600 మంది సినిమా చూడవచ్చని, లాబీ లో స్నాక్ బార్, వాహనాలను పార్క్ చేయడానికి 1100 కెపాసిటీ గల ఉచిత పార్కింగ్ వంటి అనేక సౌకర్యాలతో వేచియున్నాయని, పట్టణ ప్రజలు సినిమా చూడడానికి దోహా వెళ్లనవసరం లేదని ఆయన వివరించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







