ఇంధన స్మగ్లర్లపై కొరడా ఝలిపించనున్న ఒమాన్
- July 30, 2015
ఆగస్ట్ 1 నుండి ఇంధనంపై నియంత్రణ ఎత్తివేయనున్న నేపధ్యంలో పెరగనున్న ఇంధన స్మగ్లింగ్ ప్రయత్నాలను పసిగట్టేందుకు అధికార వర్గాలు సన్నద్ధమౌతున్నాయి. యూ. ఏ. ఈ. తో పోలిస్తే, ఒమాన్ లో ఇంధనం చౌక ఐనందువలన స్మగ్లింగ్ ప్రయత్నాలు జరుగుతాయని, అటువంటి వ్యూహాలను పసిగట్టి భగ్నం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కంకణం కట్టుకుందని విశ్వసనీయ సమాచారం.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







