OTTలోకి ‘జైలర్ 2’..ఎప్పటి నుంచంటే?
- November 05, 2026
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జైలర్ చిత్రాన్నికి సీక్వెల్ ఈ మూవీ రూపుదిద్దుకుంది. 2026 అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం బాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా సన్ పిక్చర్స్ సంస్థ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించింది. హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి, విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తిలు కీలక పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం..అయినా వెనక్కి తగ్గను: డోనాల్డ్ ట్రంప్
- ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!
- దుబాయ్‌లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!
- లండన్ లో ఒమన్ పర్యాటక ప్రత్యేకతల ప్రదర్శన..!!
- బహ్రెయిన్ – ఇరాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..!!
- ఖతార్‌లో మోటోజీపీ 2026.. ప్రేక్షకుల కోసం గైడ్ లైన్స్ విడుదల..!!
- కువైట్‌లో ఘనంగా ‘దీపావళి దివానియా’ వేడుకలు..!!
- మలేషియా: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- GymNation launches AED 1 million Foundation to back local talent, communities and wellness innovation







