'కింగ్' నాగార్జున పోస్టల్ స్టాంప్ విడుదల
- August 28, 2016
మన్మథుడి'గా ఎందరో అమ్మాయిల మనసులు దోచుకున్న 'కింగ్'.. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' లాంటి భక్తిరస చిత్రాలతో తనలోని విభిన్నమైన కోణాన్ని చూపించాడు. రేపు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన అద్భుతమైన చిత్రాలన్నింటితో కలిపి పోస్టల్ స్టాంపును సోమవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేశారు. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్, దాని పక్కన కింగ్ నాగార్జున ఫొటో ఉన్న పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం నాగార్జున ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం నమోః వెంకటేశాయ చిత్రంలో విశిష్ట భక్తుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్రంలోని నాగార్జున పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







