బ్రౌన్ రైస్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
- August 28, 2016
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెస్ట్. సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్ రైస్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. స్థూలకాయంతో బాధపడే వారు.. బరువు తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. వారంలో ఐదు లేక అంతకన్నా ఎక్కువసార్లు వైట్‌రైస్ తీసుకునే వాళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధనల్లో తేలింది.బ్రౌన్‌రైస్‌లో సెలీనియం అనే మినరల్ ఉంటుంది. ఇది కోలన్ కేన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. డయాబెటిస్తో బాధపడే వారు బ్రౌన్‌రైస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వైట్‌రైస్ తీసుకునే వారితో పోల్చితే బ్రౌన్ రైస్ తీసుకునే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం 16 శాతం తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో బ్రౌన్‌రైస్ కీలకపాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







