మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు: తెలంగాణ
- August 28, 2016
జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మరో అవార్డును తమ ఖాతాలో వేసుకుంది. సీఎన్ బీసీ టీవీ 18 ఎంపిక చేసిన మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. ఈ నెల 30న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అవార్డును స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







