విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని : చంద్రబాబు
- August 28, 2016
విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఏపీకి అనేక హామీలిచ్చామని, హామీలను నెరవేర్చాల్సి ఉందని ప్రధాని మోదీకి చెప్పామని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ వీధి బల్బులు ఏర్పాటు చేస్తామని, ఎల్‌ఈడీ బల్బులను అమరావతి నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చని బాబు అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్‌గ్రిడ్ టీవీలు ఉన్నవారికి 100 చానెళ్లు ఉచితంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేవలం రూ.100తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







