మెగా వెంచర్స్ కోసం స్కిల్డ్ లేబర్
- August 28, 2016
మెగా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యున్నతస్థాయిలో ప్రతిభగల కార్మికుల అవసరం ఉందని మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ లేబర్ డాక్టర్ హింద్ అల్ సుబైయా చెప్పారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ ఎఫైర్స్ మరియు డెవలప్‌మెంట్ కూడా అయిన సుబైయా, మలావి నుంచి వచ్చిన మినిస్టర్ ముస్సా నేతృత్వంలోని డెలిగేషన్‌తో మీటింగ్ సందరభంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్లీ రిపబ్లిక్ మరియు కువైట్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు సుబైయా. మ్యాన్ పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ ముతావ్‌తా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







