భవనంపైనుంచి పడి యువకుడి మృతి
- August 28, 2016
యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఓ యువకుడు, దుబాయ్‌లోని ఓ భవనంపైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దుబాయ్‌లోని అతని తల్లిదండ్రులు నివసిస్తున్న ఓ భవనంలోని 8వ ఫ్లోర్ నుంచి కిందపడిపోయాడా యువకుడు. ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో పడిన వెంటనే అతను ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మెడిసిన్‌లో విద్యను అభ్యసించిన ఆ యువకుడు, తన కోర్స్‌ని ఇటీవలే పూర్తి చేసుకుని వచ్చాడు. అతని సోదరి కూడా మెడిసిన్ చదువుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో మృతుడి తల్లిదండ్రులు ఆ అపార్ట్‌మెంట్‌లో లేరు. మృతుడు భారతదేశానికి చెందినవాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







