'కన్నుల్లో నీ రూపమే..' టాకీ పూర్తి
- August 29, 2016
నందు, తేజస్విని ప్రకాశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'కన్నుల్లో నీ రూపమే..'. కొత్త దర్శకుడు బిక్స్ తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమకథా చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఇటీవలే హీరో నందు, ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడు నెలల పాటు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న 'కన్నుల్లో నీ రూపమే..' చిత్రం టాకీ పనులు తాజాగా కంప్లీట్ అయ్యాయి. నందు, తేజస్వినిపై కొన్ని సాంగ్స్ షూటింగ్ కోసం వచ్చే నెలలో కర్ణాటక వెళ్లనుంది మూవీయూనిట్. పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకంపై భాస్కర్ బాసాని నిర్మిస్తున్నారు. సంగీతం - సాకేత్ కోమండూరి, సినిమాటోగ్రఫి- సుభాష్ దొంతి, ఎడిటర్ - మహెందర్ నాథ్.బి
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







