గడువు తీరిన ఆహార పదార్థాల పట్టివేత
- August 29, 2016
ఉమ్ సలాల్ మునిసిపాలిటీ హెల్త్ కంట్రోల్ సెక్షన్ 250 కిలోల ఫ్రోజెన్ చికెన్‌ని డిస్ట్రాయ్ చేసింది. ఓ కన్జ్యూమర్ గూడ్స్ కాంప్లెక్స్ నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్ వక్రా మునిసిపాలిటీ హెల్త్ కంట్రోల్ సిస్టమ్, 40 కిలోల విలువైన రోటెన్ ఫిష్‌ని ధ్వంసం చేసింది. నిందితులపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోనున్నారు. అల్ కోర్ మరియు అల్ జకిరా మునిసిపాలిటీ - అల్ కోర్ మరియు అల్ జకిరా వైల్డ్ లైఫ్ యూనిట్ మరియు పబ్లిక్ క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా ఓ గ్యాస్ పైప్ లైన్ దగ్గర డంప్ చేయబడిన గార్బేజ్‌ని క్లియర్ చేశాయి. మూడు భాషల్లో వార్నింగ్ బోర్డ్‌ని అక్కడ ఏర్పాటు చేశారు. వైల్డ్ లైఫ్ యూనిట్ ఇకపై ఈ ప్రాంతాన్ని మానిటరింగ్ చేయనుంది. పబ్లిక్ క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ సెక్షన్ - ఐలాండ్స్ మరియు బీచ్‌లలో క్లీనింగ్ క్యాంపెయిన్‌ని నిర్వహించింది. అబు సమ్రా రోడ్‌కి ప్యారెలలర్‌గా ఉన్న ప్రాంతంలో ఈ క్యాంపెయిన్ నిర్వహించడంతోపాటు, అల్ సఫిలియా ఐలాండ్ అలాగే అల్ వక్రా పోర్ట్ మరియు బీచ్ ప్రాంతాల్లో శుభ్రం చేసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







