200 స్మగుల్డ్ మేకలు పట్టివేత
- August 29, 2016
హట్టా - ఒమన్ బోర్డర్ ద్వారా అక్రమ మార్గంలో వస్తున్న 250 మేకలుని యూఏఈ అథారిటీస్ సీజ్ చేశాయి. చేపల్ని తీసుకెళ్తున్న ట్రక్‌లో ఈ గోట్స్ని అక్రమంగా దాచిపెట్టారు. ట్రక్‌లో ఉన్న మేకల పరిస్థితి దయనీయంగా ఉందనీ, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా వాటిని రవాణా చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఇలా దారుణమైన పరిస్థితుల్లో మేకల్ని రవాణా చేయడం ద్వారా అనేకరకాలైన రోగాలు వ్యాప్తి చెందుతాయని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. స్మగ్లర్స్ వివరాలు ఇంతవరకు మినిస్ట్రీ ద్వార వెల్లడి కాలేదు. మినిస్ట్రీ అనుమతితో మాత్రమే మేకల్ని రవాణా చేయడానికి వీలుంది. మినిస్ట్రీకి చెందిన 18 అధికారిక క్వారంటీన్ సెంటర్స్ ద్వారా మాత్రమే యూఏఈలోకి మేకలు రవాణాని అనుమతిస్తారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







