మధ్యప్రదేశ్‌లో షూటింగ్ లో బిజీగా ఉన్నబాలయ్య
- August 29, 2016
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైనట్లు చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. 18 రోజులపాటు అక్కడ షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది. ఈ షెడ్యూల్లో నందమూరి బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తదితరులు పాల్గొంటున్నట్లు పోస్ట్ చేసింది. ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లముడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







