హౌతి షెల్లింగ్‌లో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
- August 29, 2016
సరదాగా ఆడుకుంటున్న ఆ ఇద్దరు చిన్నారులకు హౌతి షెల్లింగ్ కారణంగా తీవ్రగాయాలయ్యాయి. తొమ్మిదేళ్ళ యాహ్యా, 3 ఏళ్ళ మహ్ది ఆడుకుంటుండగా వారిపై రాకెట్ దాడి జరిగింది. అల్ హుదన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్తానీ కార్మికులు కూడా గాయపడ్డారు. యహ్యా, నజ్రాన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మెహ్‌ది మరియు పాకిస్తానీ వలసదారుడు కింగ్ ఖాలిద్ ఆసుపత్రిలో చేరారు. మెహది మొహంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాకిస్తానీ వలసదారుడి పరిస్థితి విషమంగా ఉంది. గత పది రోజుల్లో నజ్రాన్‌లో మృతి చెందినవారి సంఖ్య 10కి చేరుకుంది. ఇందులో ఐదుగురు సిటిజన్స్ ఉన్నారు. 14 మంది గాయాల పాలయ్యారు. ఇరాన్ ప్రోత్సాహంతో హౌతి మిలిటెంట్లు ప్రజల ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. స్కూళ్ళపైన కూడా వీరు జాలి చూపించడంలేదు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







