జీఎస్టీకి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం
- August 30, 2016
జీఎస్టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీపై సభ్యులు చర్చించిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించారు. జీఎస్టీ బిల్లు తీర్మానాన్ని సభ్యులంతా ఆమోదించటం శుభపరిణామమని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో జీఎస్టీ వల్ల ఆర్థిక సంస్కరణలు రానున్నాయని, దేశం యెక్క దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే జీఎస్టీ అని సీఎం వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







