కస్టమ్స్‌కి చిక్కిన 22.6 కిలోల మరిజువానా
- August 30, 2016
జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్, 22.6 కిలోల మరిజువానా అక్రమ రవాణాని అడ్డుకుంది. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీదుగా దీన్ని తరలించేందుకు ప్రయత్నిస్తుంటగా కస్టమ్స్ ఆ ప్రయత్నాన్ని వమ్ముచేసింది. ఆసియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల బ్యాగేజ్‌లను తనిఖీ చేయగా మరిజువానా బయటపడింది. మరోపక్క పార్సిల్స్ రూపంలో ఆఫ్రికన్ కంట్రీ నుంచి వచ్చిన గూడ్స్‌ని తనఖీ చేయగా, అందులో మరికొంత మొత్తంలో మరిజువానా పట్టుబడింది. హెర్బల్ మెడిసిన్‌గా రిజీవ్ చేసుకునేందుకు వచ్చిన ఆ వ్యక్తి చెప్పాడు. అయితే కస్టమ్స్ తనిఖీల్లో అది మరిజువానాగా తేలింది. చాలా వ్యూహాత్మకంగా మరిజువాని పట్టుకోవడంలో నైపుణ్యాల్ని చాటిన కస్టమ్స్ అధికారుల్ని జిఎసి ఛైర్మన్ అహ్మద్ బిన్ అలి అల్ మొహన్నది ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







