ఖరీఫ్ సీజన్‌లో 604,990 మంది సలాలా సందర్శకులు
- August 30, 2016
సలాలాను ఈ ఖరీఫ్ సీజన్‌లో సందర్శించినవారి సంఖ్య 604,000కి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి నమోదైన రిజిస్ట్రేషన్లతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. ఆగస్ట్ 20 వరకు సందర్శించిన 604,990 మందిని లెక్కేస్తే, 21.7 శాతం పెరుగుదల నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వివరాల్నివ ఎల్లడించింది. ఇందులో ఒమనీయుల సంఖ్య 447,713. ఇది 74 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే శాతం 21.6గా ఉంది. యూఏఈ నుంచి వచ్చిన పర్యాటకుల సంఖ్య 57,079గా ఉంది. సౌదీ విజిటర్స్ సంఖ్య 25,139గా ఉంది. బహ్రెయిన్ నుంచి 5,981, కువైట్ మరియు కతార్ నుంచి వచ్చినవారు 5,957, 6810 మంది ఉన్నారు. యూరోపియన్ విజిటర్స్ 2,136, అమెరికన్ దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య 810, ఆఫ్రికా మరియు ఒసీనియా 267, 180 మంది ఉన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







