దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో నటించనున్నవెంకీ మూవీ..!
- August 30, 2016
ప్రముఖ నటుడు వెంకటేశ్ ప్రస్తుతం 'సాలా ఖాడూస్' చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. తన తదుపరి చిత్రం మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ తెలుగులో నటించిన 'దృశ్యం' మలయాళ భాషకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. అప్పుడే అతనితో వర్క్ చేయాలని వెంకటేశ్ అనుకున్నాడట. దీంతో ఇటీవల హైదరాబాద్ వచ్చిన జీతూ వెంకటేశ్‌కు కథ వినిపించినట్లు, కథ నచ్చడంతో ఫుల్ స్ర్కిప్ట్ తయారు చేసుకొని రమ్మని వెంకీ చెప్పాడని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







