విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇంకొక్కడు'
- August 30, 2016
తమిళ అగ్రకథానాయకుడు విక్రమ్ నటించిన 'ఇంకొక్కడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఆనంద్‌శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సెన్సార్ పూర్తి చేసుకుందని ట్వీట్ చేశారు. నిత్యా మేనన్, నయనతార ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. థమీన్స్ ఫిల్మ్స్ పతాకంపై శిభు థమీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి సెన్సారు బోర్డు సభ్యులు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని సమాచారం. .
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







