కేరళలో ఇస్లామిక్ స్టేట్ శిక్షణా తరగతులు
- August 30, 2016
ఇస్లామిక్ స్టేట్ ప్రభావం భారతలో లేదని కేంద్రం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది! తమ వైపు ఆకర్షితులైన యువతకు ఐఎస్ సంస్థ కేరళలో ఉగ్రవాద శిక్షణ తరగతులు నిర్వహిస్తోందని ఈ నెల 2న అరెస్టయిన యువతి యాస్మిన్ అహ్మద్(29)చెప్పింది. ఐఎస్ భావజాలానికి ఆకర్షితురాలైన ఈమె కాబూల్ వెళ్తుండగా కేరళ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







