దోహా - వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్‌లో డైవర్షన్
- August 31, 2016
దోహా ఇండస్ట్రియల్ ఏఇసరయాలోని వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్‌లో ఆరు నెలలపాటు డైవర్షన్‌ని విధించారు. స్ట్రీట్ నెంబర్ 15 మరియు స్ట్రీట్ నెంబర్ 33 మధ్య ఈ డైవర్షన్ అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి ఆరు నెలలపాటు డైవర్షన్‌ని విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమాంతరంగా ఉన్న స్ట్రీట్‌లోకి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తారు. అప్‌గ్రేడ్ దోహా ఇండస్ట్రియల్ ఏరియా ప్యాకేజీ-1లో భాగంగా ఈ డైవర్షన్‌ని చేపట్టి, స్ట్రీట్స్‌ని, రహదారుల్ని విస్తరిస్తారు. పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, రోడ్డు వినియోగదారులు, స్పీడ్ లిమిట్స్‌ని పాటించాలనీ, ట్రాఫిక్ సైన్స్ ప్రకారం వాహనాల్ని నడపాలని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







