సంప్రదాయ కాఫీ షాప్‌లను కాపాడండి
- August 31, 2016
సంప్రదాయ కాఫీ షాప్‌లను కాపాడాలంటూ సివిల్ గ్రూప్ అధికార వర్గాలకు విజ్ఞప్తి చేస్తోంది. మనామా ట్రెడిషనల్ మార్కెట్ కమిటీ, ప్రస్తుతం ఉన్న ఓల్డ్ మార్కెట్‌లోని కాఫీ షాప్‌లు టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఉన్నందున, వాటిపై రివ్యూ చేయాలని కోరుతున్నాయి. సంప్రదాయ కాఫీ షాప్‌లలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు టీ సేవించడం, స్మోక్ చేయడం వంటివి చేస్తుంటారనీ, అందుబాటు ధరల్లోనే వారికి ఆనందం దొరుకుతుందని షాప్‌ల నిర్వాహకులు తెలిపారు. గల్ఫ్‌లో ఇలాంటి కొన్ని సంప్రదాయ మార్కెట్లలోనే షాప్‌లను బాగా అభివృద్ధి చేస్తున్నారనే వాదనలు విన్పిస్తున్నాయి. అన్ని అనుమతులు తీసుకుని, దుకాణాల్ని నిర్వహిస్తున్నట్లు షాప్‌ల నిర్వాహకులు తెలిపారు. తమ షాప్‌లను తొలగించాలనే ఆలోచన వదలి, తమను ఆదుకోవాలని, సప్రదాయాల్ని కొనసాగించాలని అధికారులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







