నల్గురు రాయబారులని నియమించిన ఎమిర్
- August 31, 2016
దోహా: నూతనంగా నల్గురు రాయబారులని ఎమిర్ నియమించారు. శ్రీశ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అంబాసిడర్లుగా షేక్ జస్సిమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ థాయిలాండ్ దేశానికి , మొహమ్మద్ ఇస్మాయిల్ మొహమ్మద్ హుస్సేన్ అల్ ఎండీను వియత్నాం దేశంకు , బల్గేరియా దేశంకు రషీద్ ఆలీ హాసన్ ఆల్ ఖతర్ మరియు మొహమద్ ఖతర్ ఇబ్రహీం అల్ ఖతర్ లను భారతదేశంకు నియమిస్తూ ఏమైరి నిర్ణయాలు జారీ చేసారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







