అమెరికా హోంశాఖ మంత్రి తో మోడీ భేటీ

- August 31, 2016 , by Maagulf
అమెరికా హోంశాఖ మంత్రి తో మోడీ భేటీ

అమెరికా హోంశాఖ మంత్రి జాన్‌ కెర్రీ నేడు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. మరొక ముఖ్యమైన కార్యక్రమాన్ని వదులుకుని జాన్‌ కెర్రీ నేడు ప్రధానితో భేటీ అయ్యారని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com