సౌదీలో తెలంగాణ వాసి దుర్మరణం
- August 31, 2016
మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన కోమటñ ట్టి లచ్చయ్య(40) సౌదీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వ్యవసాయభూమి లేకపోవడం.. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే నాలుగేళ్ల క్రితం సౌదీవెళ్లాడు. అక్కడ బల్దియా పనుల్లో భాగంగా రోడ్డుపై పనిచేస్తుండగా.. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహం నుజ్జునుజ్జుయింది. అక్కడి స్నేహితులు సర్పంచ్ పాదం రజిత భర్త రమేశ్‌కు సమాచారం అందించారు. లచ్చయ్యకు భార్య జమున, కొడుకు, కూతురు ఉన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







