అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య పెరిగింది
- September 01, 2016
అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య దాదాపు 2 లక్షలకు చేరుకుందని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ నివేదిక నివేదిక వెల్లడించింది. ఏడాదిలో ఈ సంఖ్య 28.5 శాతం పెరిగిందని తెలిపింది. అయినా 3.23 లక్షలతో అక్కడ చైనా విద్యార్థులు భారతీయుల కన్నా ఎక్కువ ఉన్నారని పేర్కొంది. ఏడాదిలో చైనా విద్యార్థుల సంఖ్య పెరుగుదల రేటు 7.2 శాతమే. అమెరికాలో 11 లక్షల విదేశీ విద్యార్థులున్నారు.
అమెరికాలో చదువు కోసం వివరాలు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 5.5 శాతం పెరిగింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) కోర్సులు చేసేందుకు విదేశీ విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







