యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్సిస్ స్టార్ జోడీలు శుభారంభం
- September 01, 2016
యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్సిస్ స్టార్ ఆటగాళ్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్నలు శుభారంభం పలికారు. మహిళల, పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో వీరు తమ భాగస్వాములతో కలిసి తొలిరౌండ్లలో విజయం సాధించారు.
మహిళల డబుల్స్ తొలిరౌండ్లో అమెరికా క్రీడాకారిణిలు జడా మియిహార్ట్- ఇనా శిబహరాపై సానియా మీర్జా- బార్బరా స్ట్రైకోవా జోడీ గెలుపొందింది. 6-3, 6-2 వరుస సెట్లతో నెగ్గిన సానియా జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. .
ఇక పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో రోహన్ బోపన్న-ఫ్రెడెరిక్ నీల్సన్ జోడీ 6-3, 6-7, 6-3 సెట్లతో గెలుపొందింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







