ఆర్.జి.వి పై కేసు నమోదు
- September 05, 2016
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కర్నూలు పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. టీచర్స్‌డే సందర్భంగా ఉపాధ్యాయులపై వర్మ ట్వీట్టర్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు సముచిత స్తానం ఇచ్చారని వారు పేర్కొన్నారు. గురువులపై రాంగోపాల్ వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఉపాధ్యాయులంటే తనకస్సలు నచ్చదని వాళ్లవల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితం నాశనం అవుతుందని, స్వయంగా తనకు టీచర్ల వల్లే బుర్ర లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీచర్లు తనకు చాలా బోధించారని, కానీ వాళ్ల నుంచి తాను నేర్చుకుంది ఏమీ లేదని టీచర్స్‌డే సందర్భంగా ట్వీట్ల్ చేసిన విషయం తెలిసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







