సౌదీ అరేబియా ప్రభుత్వం పై ఇరాన్ అధ్యక్షుడి తీవ్ర వ్యాఖ్యలు
- September 07, 2016
సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని శిక్షించాలంటూ బుధవారం ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇరానీయులను హజ్ యాత్రకు నిషేధించడంపై ఆయన స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ కలిసి సౌదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కేబినేట్ మీటింగ్ లో సౌదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేబినేట్ మీటింగ్ లో చర్చించిన ఆయన ఇస్లాం, ఇరుగుపొరుగు దేశాలను సౌదీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కేవలం హజ్ యాత్రకు చెందిన సమస్యలైతే పరిష్కరించుకోవచ్చని కానీ, సౌదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని పోత్రహిస్తోందని రౌహాని ఆరోపించారు. సౌదీ కారణంగానే ఇరాక్, సిరియా, యెమెన్ లకు నెత్తుటి మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత ఏడాది హజ్ యాత్రలో వందలాది ఇరానీయుల మరణానికి సౌదీ ప్రభుత్వమే కారణమని ఇరాన్ చేసిన వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా పరిగణించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







